నవగీతం, కోరుట్ల రూరల్:
జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో పారిశుద్ధ్య శ్రామికులకు ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాస వేణి రమేష్ జనసైనికులు పల్లి రఘువర్మ సాధకులు చొప్పరి గంగాధర్ బొంగు రవి పల్లి వేణు చిట్యాల నగేష్ బొండ్ల కిషన్ రుద్రవేణి పవన్ చొప్పరి మురళి తాటికొండ నాగరాజు బుచ్చయ్య మరియు యూసుఫ్‌నగర్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.