పెన్షనర్ భవన్ లో ఉచిత కంటి శిభిరం

150 మందికి పరీక్షలు నిర్వహణ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించారు. మెడివిజన్ ఐ కేర్ సెంటర్ వైద్యులు దాదాపు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో తక్షణమే కంటి పరీక్షలు అవసరమైన 37 మందికి వరంగల్ లో చికిత్స లు అందిస్తామని మెడికేర్ వైద్యులు పేర్కొన్నారు. డా. దీప్ సింగ్, ప్రవీణ్, సతీష్, రాజు, ఇమ్రాన్ ఈ శిబిరంలో పాల్గొన్న వారికీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ...