పేదల అభివృద్ధి సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేసే పార్టీ కాంగ్రెస్
ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశంలో పాల్గొన్న జువ్వాడి నవగీతం, కోరుట్ల : కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహ నిర్మాణం పూర్తయిన సందర్భంగా బుధవారం ఇంటి యజమానురాలు చొప్పరి లక్ష్మీ గృహప్రవేశం నిర్వహించింది. ఇట్టి గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు విచ్చేసి నూతన గృహప్రవేశం చేపట్టిన చొప్పరి లక్ష్మీ జయకృష్ణ లకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల అభివృద్ధి సంక్షేమం కోసం...