ప్రాణం కాపాడిన ప్రజా సేవ

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన వైస్ చైర్మన్ నవీన్ నవగీతం, మెట్ పల్లి: మెట్‌పల్లి పట్టణంలో మానవత్వానికి నిదర్శనంగా నిలిచి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండే మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు.పట్టణంలోని మీనాక్షి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రాజ్ మహమ్మద్‌కు అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరమైంది. డోనర్ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో సామాజిక సేవకులు వైస్ చైర్మన్ నవీన్‌ను సంప్రదించగా, తన రక్త గ్రూప్ కూడా ఏ...