ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

నవగీతం, కొడిమ్యాల: టీయూడబ్ల్యూజేఐజేయూ 143 యూనియన్ కొడిమ్యాల మండల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లగట్ట గంగాధర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరిగింది.రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల రాంగోపాల్, జిల్లా అధ్యక్షుడు శికారి రామకృష్ణ, టెంజు అధ్యక్షులు అంజుగౌడ్ మార్గదర్శకత్వంలో ఈ నియామకాలు చేపట్టినట్లు గంగాధర్ తెలిపారు.గౌరవ అధ్యక్షుడిగా పైడిపల్లి సతీష్ రావు, అధ్యక్షుడిగా చొక్కాల మహిపాల్, ఉపాధ్యక్షులుగా చెన్న దేవేందర్, కొండూరి సురేష్, ప్రధాన కార్యదర్శిగా దీకొండ చంద్రశేఖర్, కోశాధికారిగా బోగ సూర్యతేజ ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా అడ్లగట్ట గంగాధర్, కొల్లూరి...