మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి.

నవగీతం, మల్లాపూర్: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగం గా ఐదవ రోజు మంగళవారం మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం పరిసరాల్లో రోడ్డు శుభ్రంగా ఊడ్చి చెత్త తీసివేసి డ్రైనేజీ లను శుభ్రం చేసారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డ్రైనేజీలో చెత్తాచెదారం ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకూడదని మీ ఇంటి దగ్గరికి వాహనం వచ్చేటప్పుడు ఆ వాహనంలో చెత్తను వేసి మన వీధులను మనమే శుభ్రంగా...