మల్లన్న జాతర ఉత్సవాలకు ఆహ్వానం
నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండల కేంద్రం లో శనివారం నుండి ఐదు రోజుల వరకు మల్లాపూర్ లోని మల్లన్న స్వామి ఆలయం లో జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి అని దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సంగ రాజం యాదవ్ మల్లాపూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం ను ఆహ్వానించారు. మంగళవారం రోజు అన్నదానం కార్యక్రమం కలదు అని అన్నారు.జాతర ఉత్సవాలు విజయవంతం చేయుటకు సహకరిస్తామని మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్...