ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

నవగీతం, కరీంనగర్: బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు తారక హోటల్లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరుశురాం గౌడ్ , జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై బిసి మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరల జ్యోతి నరేందర్ , జిల్లా బీసీ మహిళ ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవస్థానం సరస్వతి సత్తన్న కు శాలువా తో ఘనంగా సన్మానించారు.....