మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఏలేటి రామ్ రెడ్డి
నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏలేటి రామ్ రెడ్డి విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు జిల్లా వెంకటేశ్వర్లు, ఏలేటి శ్రీనివాస్ రెడ్డి, పుప్పాల భానుమూర్తి లు తెలిపారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో బార్ అసోసియేషన్ లో మొత్తం 159 ఓట్లు ఉండగా, సోమవారం జరిగిన ఎన్నికల్లో 153 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష బరిలో మొత్తం ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండగా ఏలేటిరామ్ రెడ్డి 55 ఓట్లు సాధించి, లింబాద్రి పై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించాడు. అలాల...