రుద్రంగికి చేరిన ఎల్లంపల్లి గోదావరి జలాలు

ప్రత్యేక పూజలు చేసిన నాయకులు, రైతులు నవగీతం, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రానికి శ్రీపాద ఎల్లంపల్లి నీరు గురువారం చేరుకోవడంతో పంప్ హౌజ్ వద్ద కాంగ్రెస్ నాయకులు పూలతో గోదావరి జలాలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. వరి పంటలు ఎండిపోతుండడం వాస్తవమేనని, రైతులు తమను క్షమించాలని మోటర్ లలో సాంకేతిక లోపం వల్ల నీటి విడుదల జాప్యం జరిగిందని అన్నారు. ఫిబ్రవరి నెలలోనే రైతుల పంట పొలాలకు నీరు అందించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే...