వార్డు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలి
నవగీతం, మెట్ పల్లి టౌన్: మెట్ పల్లి పట్టణంలోని 25 వ వార్డులో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి వార్డు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని 25 వ వార్డు కౌన్సిలర్ అస్రా ఫర్హీన్ జావీద్ మునిసిపల్ కమిషనర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎండాకాలం దృష్ట్యా వార్డులో బోర్‌వెల్‌ల మరమ్మతులు, కొత్త బోర్ వెల్ నిర్మాణానికి,వార్డులో ఉన్న పాత నాలుగు బోర్‌వెల్‌లు ప్రస్తుతం పనికిరాకుండా పాడైపోయాయని అందువల్ల వార్డు ప్రజలు తీవ్రంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.అలాగే వార్డులో...