విద్యార్థులకు డిజిటల్ విద్య ఎంతో ఉపయోగకరం

జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హై స్కూల్‌లో రోటరీ క్లబ్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రీయూజబుల్ మరియు వాషబుల్ క్లాత్ సానిటరీ ప్యాడ్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి సమీండ్ల వాణి శ్రీనివాస్ మరియు జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వినడం ద్వారా నేర్చుకునే...