నవగీతం, మల్లాపూర్:
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన గెల్లే మల్లేష్ యాదవ్ (NRI ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించలనే ఉద్దేశ్యంతో మండలంలో మొగిలిపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ 10 తరగతి చదువుతున్న 35 మంది విద్యార్థులకు ఫ్యాడ్స్ మరియు పెన్నులను సర్పంచ్ గోల్కొండ కళ -రమేష్ చేతుల మీద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయులు లింగన్న, రాజరత్నం , కన్నయ్య, రాధ , జ్యోతి,సుమలత, కవిత, మరియు డా” అచ్చ సతీష్ కుమార్, శేఖర్ యాదవ్, శివ పాల్గొన్నారు