విద్యుత్ భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి: ఏడీఈ అమరేందర్
గుండంపల్లి గ్రామంలో విద్యుత్ ప్రజా బాట నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో విద్యుత్ ప్రజా బాట కార్యక్రమాన్ని విద్యుత్ ఏ డి ఈ జక్కుల అమరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఏ డి ఈ అమరేందర్ మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ విద్యుత్ భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్‌లను స్వయంగా మార్చేందుకు ప్రయత్నించకూడదని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే వ్యవసాయ మోటర్లకు కెపాసిటర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని రైతులకు సూచించారు.అలాగే గుండంపల్లి గ్రామంలో చాలా కాలంగా పెండింగ్‌లో...