వీర హనుమాన్ విజయయాత్ర కరపత్రం ఆవిష్కరణ
ఈనెల 28న వీర హనుమాన్ విజయయాత్ర విజయవంతం చేయండి నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఈ నెల 28 శనివారం రోజున జరిగే వీరహనుమాన్ విజయయాత్ర కరపత్రాన్ని జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ ఉపాధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి గార్ల చేతుల మీదుగా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 28 శనివారం రోజున స్థానిక మడలేశ్వర స్వామి ఆలయం నుండి మంచినీళ్ళ బావి టవర్ సర్కిల్...