వైభవంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణం

దేవస్థానం కామాన్ కి భూమి పూజ చేసిన డాక్టర్ రేగొండ రాజేశ్, జువ్వాడి కృష్ణారావు నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండలంలోని గుండంపల్లి గ్రామ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విడిసి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సామాజికవేత్త కోరుట్ల విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ రేగొండ రాజేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని దేవస్థానం వద్ద కమాన్ ఏర్పాటుకు భూమి పూజ...