navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 4:14 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్ రమణ

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

శ్రీరామనవమి పండుగను  పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలంలో ఆలూరు, తాట్లవాయి, ఒడ్డె లింగాపూర్,రామోజీపేట,రాయికల్, అయోధ్య అల్లిపూర్ పలు గ్రామాలలో జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, వైస్ చైర్పర్సన్ తురగ సౌజన్య శ్రీధర్ రెడ్డి, మండల , పట్టణ పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేష్ , ఎలిగేటి అనిల్, కౌన్సిలర్లు రాకేష్ నాయక్, కోరుకంటి రాము,ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు నాయకులు మోర వెంకటేశ్వర్లు, రమాపతిరావు, రాజలింగం, అనుమల్ల మహేష్, రాంచందర్ రావు, ప్రదీప్ రావు, అభికృష్ణ, సత్యంగౌడ్, కునమల్ల రాజం, కైరి ముత్తయ్య , నందగిరి రవి,రాము, నాగరాజు, భూక్య శంకర్, సంతోష్ రావు, తిరుపతి నాయక్, రజినికాంత్ వెలమ సంఘం అధ్యక్షుడు అయిల్నేని సాగర్ రావు,ఏ యం సి మాజీ డైరెక్టర్ దయ్యాల మల్లారెడ్డి, పడిగేల గంగారెడ్డి, గంగిపెల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.