సిసి కెమెరాలు ప్రారంభించిన డిఎస్పి రాములు, మున్సిపల్ చైర్మన్ లింబాద్రి

నవగీతం, మెట్ పల్లి మెట్ పల్లి పట్టణంలో 26వ వార్డు కౌన్సిలర్ బీజెపి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో 26వ వార్డు అన్ని వీధుల్లో సీసీ కెమెరాలు అమర్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెట్ పల్లి డిఎస్పీ రాములు మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి సీఐ అనిల్ , ఎస్సై కిరణ్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ పాల్గొని సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ డిఎస్పి రాములు మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ ప్రజలకు అన్నివేళలా నిఘా...