సూరంపేటలో వీడని పులి భయం.

నాలుగో రోజూ సీసీ కెమెరాకు చిక్కిన వైనం! నవగీతం,కొడిమ్యాల జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని కొడిమ్యాల మండలం సూరంపేట గంగారాం తండా గ్రామస్థులను పులి భయం వెంటాడుతోంది.గత నాలుగు రోజులుగా గంగారాం తండా పరిసరాల్లోనే తిష్టవేసిన పులి, స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.తాజాగా మంగళవారం రాత్రి కూడా పులి సంచరించినట్లు అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కావడంతో అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు.వరుస దాడులతో వణుకుతున్న తండాగత మూడు రోజుల్లో పులి రెండు ఆవులను వేటాడి...