సేవా పురస్కార అవార్డు అందుకున్న ఎలిగేటి శ్రీనివాస్

నవగీతం, హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీనగర్  కేబీఆర్ కన్వెన్షన్ లో జరిగిన పద్మశాలి ఉగాది పురస్కారాల సేవా అవార్డును కరీంనగర్ కు చెందిన ఎలిగేటి శ్రీనివాస్ కు ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ అందజేశారు. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు తెలంగాణ భాష సంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ చేనేత ఐక్యత వేదిక, రాష్ట్ర పద్మశాలి సంఘం సంయుక్తంగా నిర్వహించిన పద్మశాలి టెక్స్టైల్ ఎక్స్పో 2006 ఉగాది పురస్కారాల అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పలు సేవా రంగంలో కృషి చేసిన...