హనుమాన్ స్వాములకు ముస్లిం యువకుడు అన్న ప్రసాద వితరణ
నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో హనుమాన్ దీక్ష స్వాములకు షేక్ సలీం అనే ముస్లిం యువకుడు అన్న ప్రసాదం పంపిణీ చేసి నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచాడు అనంతరం సలీం మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా భావించే మన భారత దేశంలో హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని తద్వారా దేశమంతా ఒకటే అనే భావన నెలకొల్పపడుతుందని రంజాన్ లాంటి మాసంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసిన హిందూ యువకులే నాకు ఆదర్శం అని అందుకే...