అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే
నవగీతం, కరీంనగర్: పోషణ పక్వాడలో భాగంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్,సంతోష్ నగర్ సెక్టార్, ముకురాంపుర 3వ అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే మరియు పిల్లల తల్లిదండ్రులకు మొబైల్ ఫోన్ ల వాడకం మరియు జంక్ ఫుడ్ వాళ్ళ కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ సబిత మాట్లాడుతూ.. ప్రీ స్కూల్ పిల్లల గ్రాడ్యుయేషన్ డే కి హాజరు కావడం సంతోషoగా ఉంది అని వాళ్ళు నేర్చుకున్న ఆటపాటలు...