అంబారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పిఓ వాక్సినేషన్ ప్రారంభం
నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కథలాపూర్ మండలం అంబారిపేట (ఓల్డ్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ పి ఓ కార్యక్రమ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమం వైద్యాధికారి డా. రచన ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమాన్ని అంబారిపేట గ్రామ ఉపసర్పంచ్ కరిపె సత్యనారాయణ,ఎంపీడీవో ఎం. శంకర్ సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, తల్లిదండ్రులకు మరియు బాలికలకు హెచ్పిఓ వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను వైద్య సిబ్బంది వివరించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో హెచ్పి ఓ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా 14 సంవత్సరాలు పూర్తి చేసి...