అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్య కు పెద్ద పీట
తెలంగాణలో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రజా ప్రభుత్వం తెలంగాణ పాఠ్యాంశాల్లో అంబేద్కర్ చరిత్రను చేర్చాలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నవగీతం,హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా “విద్య ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం” అనే సిద్ధాంతంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం డా.బి ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకల సందర్భంగా ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సమక్షంలో అంబేద్కర్ విగ్రహానికి...