అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి..

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మల్లాపూర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎస్సై అనిల్ ,తాసిల్దార్ శ్రీనివాస్,సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి , అంబేద్కర్ సంఘ నాయకులు నల్ల లక్పతి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగమును తయారు చేయడంలో కీలక...