అంబేద్కర్ జీవితం ఎంతో స్పూర్తి దాయకం.

బంటు పేట మాల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు పాల్గొన్న జనసేన నాయకులు నవగీతం మెట్ పల్లి ప్రతినిధి: మెట్ పల్లి పట్టణం 14వ వార్డు బంటు పేట కాలనీ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు బంటు పేట మాల సంఘ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంటుపేట సంఘ సభ్యులు, పలువురు నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి, అదేవిధంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను గుర్తు...