అనాథ వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్పించిన కరీంనగర్ పోలీసులు
నవగీతం, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామానికి చెందిన శ్రీరామ్ అంజయ్య (75), పెద్దపల్లి జిల్లా కు చెందిన మంథని నివాసుడైన బూర్గు రాజయ్య (80), కరీంనగర్ దేశరాజు పల్లి గ్రామస్తుడైన ఆవుదుర్తి సతీష్ (45) లు వారి గ్రామాల్లో అనాధలుగా ఉన్నారని తిండి లేక ఇబ్బంది పడుతూ ఆరోగ్యం క్షీణించినదని కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారి ముగ్గురిని కరీంనగర్ కు రప్పించి వారిని ఆసుపత్రులలో చూపించి వారి బాగోగులు చూసుకోవడం కొరకు రూరల్ పిఎస్...