అన్నా.. నన్ను దేవుడే పంపిండు.. మీతో కలిసి పనిచేస్తా!’’

కెసిఆర్ తో భేటీలో  భావోద్వేగానికి లోనైనా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎర్రవెల్లి నివాసంలో బీఆర్‌ఎస్ అధినేతతో మర్యాదపూర్వక భేటీ నవగీతం హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి శుక్రవారం ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత జరిగిన వీరి కలయిక అత్యంత భావోద్వేగపూరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దేవుడే పంపించిండు అన్నా.....