అరుదుగా దొరికే రక్తాన్ని దానం చేసిన జిపిఓ అధికారి

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: మెట్ పల్లి పట్టణంలోని కేశవ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన వర్శిని అను మహిళకు అత్యవసర చికిత్స నిమిత్తం ఓ నెగటివ్ రక్తం ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో అరుదుగా దొరికే రక్తం కాబట్టి పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వెతుకుతూ రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్, మల్లేష్ ని సంప్రదించగా గ్రామ పాలన అధికారుల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు, కోరుట్ల జిపిఓ గా విధులు నిర్వహిస్తున్న ముద్దం రాకేష్ కుమార్ కి...