ఆర్టీసీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన ర్యాలీ

బాధ్యతాయుతంగా వాహనం నడిపి,తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలి: డీఎస్పీ రాములు నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక జాతీయ రోడ్డు భద్రత -2026 కార్యక్రమం లో భాగంగా మెట్ పల్లి ఆర్టీసీ డిపో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ టి .ప్రమీల  ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మెట్ పల్లి డిఎస్పీ ఏ.రాములు , సిఐ అనిల్ కుమార్ ఎస్సై పి .కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ రాములు డ్రైవర్లని ఉద్దేశించి మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, డ్రైవింగ్...