ఆర్ పి ఎల్ విజేతగా థండర్ బ్రదర్స్
నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న రాఘవపేట ప్రీమియర్ లీగ్ (RPL) సీజన్ 3 క్రికెట్ పోటీలు ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌లో థండర్ బ్రదర్స్ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి విజేతగా నిలవగా, ఎమ్మెస్ ధోని టీమ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించడంతో పాటు గ్రామాభివృద్ధిలోనూ ముందుండాలని పిలుపునిచ్చారు. క్రీడలు ఐక్యతను పెంచుతాయని, ఇంతటి భారీ టోర్నీని విజయవంతం చేసిన గ్రామ పాలకవర్గానికి, యువతకు ప్రత్యేక...