ఇంటర్ ఫలితాల్లో ‘మాస్ట్రో’ విజయదుందుభి

స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో ఘనవిజయం నవగీతం,కోరుట్ల ప్రతినిధి: విడుదలైన ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో మాస్ట్రో విద్యాసంస్థ మరోసారి తన మేటి ప్రతిభను చాటుకుంది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన ఫలితంగా ఎం.పి.సి, బై.పి.సి మరియు సి.ఇ.సి విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు: ఎం.పి.సి విభాగంలో మాస్ట్రో విద్యార్థినులు కళ్లు చెదిరే మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకును సొంతం చేసుకున్నారు.సూరినేని ఇందు :470/ 468,కొక్కుల లక్ష్య :470/468, బై.పి.సి...