ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యల పై మండల కాంగ్రెస్ శ్రేణుల నిరసన

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: మొన్న పార్లమెంటులో బిజెపి ఎంపీ తేజ స్వి సూర్య తెలంగాణ రాష్ట్రం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటం అమరవీరుల త్యాగాలను .. అపహాస్యం చేయడమేనని, తెలంగాణను అవ‌మానిస్తుంటే సిగ్గులేకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు సమర్ధిస్తున్నారు అని ,రాజ్యాంగ ప్ర‌క్రియ ప్ర‌కారం జ‌రిగిన‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మీ పార్టీనేత‌...