navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 7:19 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఎమ్మెల్యేను కలిసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నూతనంగా నియామకం అయిన జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన సళ్ళ నరేష్ జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికకు సహకరించిన సందర్భంగా పుష్ప గుచ్చన్ని అందజేసి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏ యం సి ఛైర్మెన్ కొలుగురి దామోదర్ రావు,మాజీ సర్పంచ్ ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ మహేష్,గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు