ఎస్ఎస్సి స్పాట్ మూల్యాంకన భత్యాలు పెంచాలి

ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా ధరూర్ లోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఎస్సి స్పాట్ మూల్యాంకన కేంద్రం వద్ద టిటిజెఏసి యుఎస్పిసి జాక్టో రాష్ట్ర శాఖల పిలుపుమేరకు 2025 లో నిర్వహించిన ఎస్ఎస్సి మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యునరేషన్ వెంటనే చెల్లించాలని అక్టోబర్ 2024 లో నిర్వహించిన కుల గణన సర్వే కు సంబంధించిన రెమ్యునరేషన్ తక్షణమే చెల్లించాలని గత ఏడు సంవత్సరాలుగా ఎస్ ఎస్ సి స్పాట్ రెమ్యునరేషన్ పెంపు జరగలేదు అదే సమయంలో 10వ తరగతి...