ఏప్రిల్ 14న కరీంనగర్‌లో అంబేద్కర్ జయంతి సభ

నవగీతం, కరీంనగర్: బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల ఏప్రిల్ 14న నిర్వహించ తలపెట్టిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సభ పోస్టర్‌ను రామడుగు మండల కేంద్రంలో ఆవిష్కరించారు.జ్యోతిరావు పూలే (సర్కస్ గ్రౌండ్), కరీంనగర్. ఏప్రిల్ 14 సాయంత్రం .మాతంగి అశోక్ అధ్యక్షతన జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అడ్వకేట్ నీషానీ రామచంద్రం (చీఫ్ జోనల్ ఇంచార్జ్ హాజరుకానున్నట్లు తెలిపారు.పోస్టర్ ఆవిష్కరణ అనంతరం కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ కల్లేపల్లి రాజేందర్ మాట్లాడుతూ..గతంలో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్...