కోరుట్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి

బాబా సాహెబ్ ఆశయాల స్మరణ నవగీతం , కోరుట్ల ప్రతినిధి : కోరుట్ల పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు  మున్సిపల్ కమిషనర్ , మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ మరియు కౌన్సిలర్ తెడ్డు శ్రీజ విజయ్ హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ..దేశానికి సమానత్వం, న్యాయం, మరియు స్వేచ్ఛ వంటి అత్యున్నత విలువలను ప్రసాదించిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన రచించిన...