కోరుట్ల ప్రజలకు పోలీసుల హెచ్చరిక
సర్వేల పేరుతో వచ్చే వారిని నమ్మకండి నవగీతం, కోరుట్ల ప్రతినిధి: ప్రభుత్వ సర్వేలు లేదా జనాభా లెక్కల పేరుతో ఇళ్లలోకి వచ్చే అపరిచిత వ్యక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎస్సై చిరంజీవి ప్రజలను కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం తరపున ఎక్కడా జనాభా లెక్కల సేకరణ జరగడం లేదు. ఎవరైనా ఆ పేరుతో వస్తే వారు మోసగాళ్లని గుర్తించాలి.ఇటీవల బోధన్‌లో సర్వే పేరుతో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఒక మహిళ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి....