గడి మైసమ్మ సాక్షిగా బురుజు స్థలాలు రక్షించుకుందామంటు పూజలు

చిరు వ్యాపారులు రేపు నిరసనలకు రావాలని పిలుపు నవగీతం,కోరుట్ల ప్రతినిధి: చారిత్రాత్మక గడి బురుజులు, కోనేరు, వాటి స్థలాలు కాపాడుకుందామని గడి మైసమ్మ కు పూజలు చేసిన అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు అనంతరం చిరు వ్యాపారులను రేపటి నిరసనలకు రావాల్సిందిగా మార్కేట్ కు వెళ్లి పిలుపునిచ్చిన నాయకులు. శుక్రవారం గడి బురుజులో వున్న మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు అనంతరం చిరు వ్యాపారులను కలిసి నిరసన దీక్షలకు ఆహ్వానించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర...