గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
తహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన హిందూ బంధువులు నవగీతం,కోరుట్ల ప్రతినిధి భారతదేశంలోని జాతీయస్థాయిలో జరుగుతున్న గో సమ్మాన్ ఆహ్వాన అభియాన్ లో భాగంగా యావత్ భారత దేశంలో ప్రతి మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో హిందూ బంధువులు అందరూ కూడా సాదుసంతువుల తో కలిసి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గో రక్షణ చేపట్టాలని ప్రధానమంత్రి కి మరియు రాష్ట్రపతి కి గవర్నర్ ముఖ్యమంత్రి కి ఎమ్మార్వో కి వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుంది.ఇందులో భాగంగా సోమవారం కోరుట్ల పట్టణంలో ని ఎమ్మార్వో...