గ్రామీణులకు ఉచిత నేత్ర శిబిరం- లయన్స్ క్లబ్ సేవలు ఆమోగం..
మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి మరియు లయన్ చిదుర సురేష్ (పీడీజీ) వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ వ్యవహరించారు.ఈ సందర్భంగా లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు...