గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో  చలివేంద్రాలు  ఏర్పాటు

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: వేసవి కాలం రాగానే భానుడి భగభగలకు ప్రజలు, బాటసారులు, ప్రయాణికులు అల్లాడిపోతుంటారు. దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో బాధ్యతాయుతంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము అని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు.అంబేద్కర్ కూడలి వద్ద మరియు కొత్త బస్ స్టాండ్ లో రెండు చలి వేంద్రములు పాలక వర్గం ఆధ్వర్యంలో ప్రారంభించారు.వేసవి కాలన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల ద్రాహార్తి  తీర్చడానికి చలివేంద్రాల ఏర్పాట్లు చేసిన గ్రామ పంచాయతీ సేవా దృక్పథాన్ని పలువురు అభినందించారు ఈ కార్యక్రమం లో ఉప...