ఘనంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ గ్రాడ్యుయేషన్ డే
అలరించిన సాంస్కృతిక వేడుకలు నవగీతం,కోరుట్ల ప్రతినిధి: స్థానిక కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట వద్ద గల ఓ ఫంక్షన్ హాల్ లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ (కోరుట్ల బ్రాంచ్) ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే సాంస్కృతిక వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏ జి యం ఎం. రాజు, పాఠశాల ప్రిన్సిపాల్ ఏ.రేణుక హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు...