జగిత్యాల జైత్రయాత్ర కేసీఆర్ సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు

జగిత్యాలలో పండుగ వాతావరణం నెలకొల్పిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు భారీ జనసంద్రం అంచనా - లక్షల సంఖ్యలో హాజరు జీవన్ రెడ్డి చేరికతో ఉత్సాహం రెట్టింపు నవగీతం, హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో ఏప్రిల్ 20న నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.సభప్రాంగణాన్ని స్వయంగా సందర్శించిన బీఆర్ఎస్వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులతో కలిని ఏర్పాట్లను సమీక్షించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగిత్యాల మొత్తం పండుగ వాతావరణంలో...