జగిత్యాల సభ బీఆర్ఎస్ బహిరంగ సభనా..? మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సభనా..?

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రకటించాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోం.. సభకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చాం.. జగిత్యాలలో మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 20వ తేదీన నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జీవన్ రెడ్డి చేరిక సభనా..? బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభనా..? ప్రకటించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మోతే...