ట్రంప్,నెతన్యాహుల గర్వభంగం : ఇరాన్ దే జయకేతనం.

నవగీతం,హైదరాబాద్: ఫిబ్రవరి 28, 2026న, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా సైనిక శక్తితో ఇరాన్ పై దాడి ప్రారంభిస్తూ, డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి చేసిన వాగ్ధానం ఇదీ: "మేము పూర్తి చేసిన తర్వాత, మీ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి. అది మీదే" . ఇరాన్ ప్రజలు తమ పాలకులపై తిరుగుబాటు చేస్తారని, దాడి ముగిసే సమయానికి తెహ్రాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని అతడి ఊహ. ఐదు వారాలు గడిచాయి. ఇరాన్ పై 10,000కి పైగా అమెరికన్ దాడులు, 15,000 ఇజ్రాయెల్ బాంబులు పడ్డాయి . కానీ...