డిఈవో రాము ని సన్మానించిన ఆర్.యు.పి.పి.హిందీ ఫోరం జిల్లా శాఖలు
నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎలమౌంట్ కార్మెల్ స్కూల్ లో ఈనెల-1 నుండి జరుగుతున్న తెలుగు, హిందీ, గణిత సబ్జెక్టు ల పదవ తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రశాంతంగా, పకడ్భందిగా బుధవారం ముగిసింది. ఈ సందర్బంగా జిల్లా విద్యాధికారి కె రాము ని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు వేల్పుల స్వామి యాదవ్, ఎనగందుల రాజేంద్ర ప్రసాద్, జిల్లా హిందీ ఫోరం అధ్యక్షులు కస్తూరి శ్రీధర్ లు ఆర్.యు.పి.పి, హిందీ ఫోరం ల పక్షాన ఘనంగా సన్మాంచి మిఠాయి...