తల్లి పిల్లల సంరక్షణే ద్యేయంగా ప్రభుత్వం పోషకాహారం పంపిణీ
... సర్పంచ్ కనుముల వేంకటేష్ నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి మల్లాపూర్ మండలం వేంకట్రావుపేట అంగన్వాడి టీచర్స్ ఆధ్వర్యంలో పోషన్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణలో వచ్చిన గర్భిణీ బాలింతలకు బాలామృతం కోడిగుడ్లు పోషకాహారం అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ కనుమూల వెంకటేష్ మాట్లాడుతూ ఐసిడిఎస్ ద్వారా సరఫరా చేస్తున్న నిత్యవసర సరుకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పిల్లలు గర్భిణీ స్త్రీలు సమతుల్య ఆహారం తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్య కరంగా ఉంటారని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట గంగారెడ్డి.ఆరోగ్య కార్యకర్త...