navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 1:20 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

తహశీల్దార్ రామచందర్ కి ఘన సన్మానం

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి :

మల్లాపూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన తహశీల్దార్ రామచందర్ ని శనివారం సీనియర్ నాయకులు ఎల్కా కమలాకర్ మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు,నాయకుల సహకారం తో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు రాజేష్, అశోక్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.