తెలంగాణ గవర్నర్ ను కలిసిన వొరుగంటి ఆనంద్.

నవగీతం,ఇల్లంతకుంట ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు  వొరగoటి ఆనంద్ హైదరాబాద్ ని రాజభవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్  శివ ప్రతాప్ శుక్ల ని మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రo లో ఆహార భద్రత చట్టం -2013 అమలు అవుతున్న తీరును గవర్నర్ కి వివరించారు. గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు.